పూరి ఈ సారి ఎక్కువ సమయమే తీసుకుంటాడట
- వేగంగా సినిమాలు పూర్తిచేసే పూరి
- పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
- తాజా చిత్రం కోసం పూరి కొత్త నిర్ణయం
అలాంటి పూరి ఈ సారి తన తాజా చిత్రానికి 100 రోజులకి పైగా సమయాన్ని తీసుకోనున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండతో ఆయన చేస్తున్న సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ సినిమానుంచి అభిమానులు ఆశించే అన్నిరకాల అంశాలు ఉండేలా చూసుకుంటూనే, పాన్ ఇండియా స్థాయిలో క్వాలిటీ కంటెంట్ ను అందించడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నాడని చెబుతున్నారు.