మరోసారి బాలకృష్ణ సరసన నయనతార
- బోయపాటితో మరోసారి బాలకృష్ణ
- ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించనున్న నయన్
అయితే ఈ సినిమాలో మరో కథానాయిక కూడా ఉంటుందట. ఆ పాత్ర కోసం నయనతారతో సంప్రదింపులు జరపడం, ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు. కథలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నయనతార కనిపిస్తుందని చెబుతున్నారు. ఇటు నయనతార .. అటు శ్రియ ఇద్దరూ కూడా గతంలో బాలకృష్ణతో కలిసి నటించినవారే. భారీ విజయాలను అందుకున్నవారే. అలాంటి ఈ ఇద్దరూ బాలకృష్ణతో కలిసి నటించనుండటం విశేషం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.