విడుదలకి ముస్తాబవుతున్న పునర్నవి సినిమా
- సస్పెన్స్ థ్రిల్లర్ గా 'ఒక చిన్న విరామం'
- నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ
- ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాను గురించి దర్శకుడు సందీప్ చేగూరి మాట్లాడుతూ .. "ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాము. అడుగడుగునా ఈ సినిమా అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ కథ తప్పకుండా నెక్ట్ అవుతుంది. పునర్నవి కెరియర్ కి ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.