పేరులో మార్పు చేసుకున్న విజయ్ దేవరకొండ
- రొమాంటిక్ లవ్ స్టోరీగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- డిఫరెంట్ లుక్స్ తో విజయ్ దేవరకొండ
- ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు
కెరియర్ పరంగా మరింత కలిసి రావాలనే సెంటిమెంట్ తో ఆయన ఇలా చేసి ఉంటాడని అనుకోవచ్చునేమో. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా రాశి ఖన్నా.. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లె లైట్ అలరించనున్నారు. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కావడం వలన, ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.