సమంత చేతుల మీదుగా 'అశ్వద్ధామ' టీజర్ రిలీజ్
- 'అశ్వద్ధామ'గా నాగశౌర్య
- దర్శకుడిగా రమణతేజ పరిచయం
- వచ్చేనెల 31వ తేదీన విడుదల
నాగశౌర్యకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. రఫ్ లుక్ తో నాగశౌర్య కనిపిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. జనవరి 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న ఈ సినిమా, ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.