ఒక హత్య చుట్టూ తిరిగే కథతో 'నిశ్శబ్దం'!
- సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే 'నిశ్శబ్దం'
- ముఖ్య పాత్రల్లో అంజలి - షాలినీ పాండే
- జనవరి 31న ప్రేక్షకుల ముందుకు
హత్యకి సంబంధించిన ముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే తీరు ఆడియన్స్ ను కదలనివ్వదని అంటున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిగింది. అనుష్క భర్తగా మాధవన్ నటించగా, ముఖ్యమైన పాత్రల్లో అంజలి .. షాలినీ పాండే .. మైఖేల్ మాడిసన్ కనిపించనున్నారు. అనుష్క కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా ఈ సినిమా నిలిపోతుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.