కర్నూలు జిల్లాలో అదృశ్యమైన నిహారిక మృతి
- మూడు రోజుల క్రితం అదృశ్యమైన నిహారిక
- గుడెకల్ చెరువులో మృత దేహం లభ్యం
- శోకసంద్రంలో మునిగిపోయిన తల్లిదండ్రులు
నిహారిక ఎమ్మిగనూరులోని రవీంద్ర భారతి స్కూల్లో పదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి ఆమె స్కూలుకు బయల్దేరింది. అయితే ఆమె స్కూలుకు వెళ్లలేదని తెలుసుకున్న ఆమె తండ్రి... బంధువులు, స్నేహితుల ఇళ్లలో విచారించారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు చేశాడు.