బాలీవుడ్ హీరోయిన్ తో రిషబ్ పంత్ డేటింగ్... మూడో టీ-20కి ముందు స్టార్ హోటల్ కు!
- గతంలో హార్దిక్ తో జతకట్టిన ఊర్వశి
- ఇప్పుడు పంత్ తో కలిసి డిన్నర్ కు
- పంత్ పై నెటిజన్ల విమర్శలు
ఇక పంత్ పై విమర్శలూ వస్తున్నాయి. ధోనీ అంతటి వాడిగా ఎదగాల్సిన పంత్, ఇటీవలి కాలంలో నిలకడ లేక, పేలవమైన షాట్లు ఆడుతూ, జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితికి చేరాడని, అందుకు ఇలాంటి డేటింగ్ లే కారణమని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవలి టీ-20 సిరీస్ లో పంత్ కేవలం 18, 33 నాటౌట్, 0 పరుగులకు పరిమితమై నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.