రెండు పాత్రల్లోను బాలయ్య దుమ్మురేపేస్తాడట
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రూలర్'
- రెండు పాత్రల్లోను బాలయ్య భారీ ఫైట్లు
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
కానీ ఈ సినిమాలో అలా కాదట. ఈ రెండు పాత్రలు కూడా యాక్షన్ సీన్స్ లో దుమ్మురేపేస్తాయని అంటున్నారు. శత్రువులతో ఈ రెండు పాత్రలు తలపడే సీన్స్ ఒక రేంజ్ లో వుంటాయని చెబుతున్నారు. ఇక రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. బాలయ్య అభిమానులకు అన్నిరకాల మసాలాలను ఈ సినిమాతో అందించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.