దిశ హత్యాచార నిందితుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. నేరం రుజువైతే మరణశిక్ష!
- దిశ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు
- నిందితులు తప్పించుకోకుండా ఆధారాలు, సాక్ష్యాలు సేకరిస్తున్న పోలీసులు
- త్వరలో చార్జ్‌షీట్
వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన హత్యాచార కేసును విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. నిందితుడు ప్రవీణ్‌కు 56 రోజుల్లోనే మరణశిక్ష విధించింది. ఈ కేసు స్ఫూర్తితో వీలైనంత త్వరగా దిశ కేసు నిందితులకు శిక్ష పడేలా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. కోర్టులో నేరం కనుక రుజువైతే దిశ హత్యాచార కేసు నిందితులకు మరణశిక్ష పడడం ఖాయం.