భారీగా పెరిగిన మెగా హీరో వరుణ్ తేజ్ పారితోషికం
- వరుస విజయాలతో వరుణ్ తేజ్
- భారీగా పెరిగిన మార్కెట్
- తాజా చిత్రానికి సన్నాహాలు
'ఎఫ్ 2' వరకూ 5 కోట్లకి పైగా పారితోషికం తీసుకున్న వరుణ్ తేజ్, తదుపరి సినిమా కోసం 10 కోట్లు అందుకున్నాడని అంటున్నారు. త్వరలో ఆయన కిరణ్ కొర్రపాటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే ఆయన ఈ మొత్తం పారితోషికం తీసుకున్నాడని చెబుతున్నారు. పారితోషికం పరంగా నాని .. విజయ్ దేవరకొండల స్థాయికి వరుణ్ తేజ్ సైలెంట్ గా చేరిపోవడం గమనార్హం.