తిరుపతి పరిసరాల్లో 'శ్రీకారం' షూటింగ్
- శర్వానంద్ హీరోగా 'శ్రీకారం'
- దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయం
- పంట పొలాల్లో షూటింగ్
14 రీల్స్ ప్లస్ సంస్థపై రామ్ ఆచంట - గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందించాడు. పూజా కార్యక్రమాలను జరిపిన రోజునే, ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నామని చెప్పారు. కానీ ఆ తేదీకి విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.