నక్షత్ర మండలాలు, వాల్మీకి వివరాల ఆధారంగా... రాముడి పుట్టిన తేదీ ఇదే!
- రామ జన్మ సమయంలో ఉచ్ఛదశలో ఐదు గ్రహాలు
- చైత్ర శుద్ధ నవమి నాడు జన్మదినం
- వనవాసానికి వెళ్లే నాటికి పాతికేళ్ల వయసు
హిందువులు పవిత్రంగా పూజించే శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5,114, జనవరి 10వ తేదీన అర్ధరాత్రి గం12.05 నిమిషాలకు జన్మించాడని తేల్చింది. సమయ నిర్ధారణ కోసం ప్లానిటోరియం అనే సాఫ్ట్ వేర్ ను వినియోగించామని పేర్కొంది. రామాయణం నిజంగానే జరిగిందని, భరత భూమిపైనే ఆయన జన్మించి, అయోధ్య పురవీధుల్లో తిరిగారని స్పష్టం చేసింది.