'వి' సినిమా విడుదల తేదీ ఖరారు
- విభిన్నమైన కథాంశంతో 'వి'
- సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేది
- ఉగాదికి భారీస్థాయి విడుదల
ఈ సినిమాను 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తన కెరియర్లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుందని నాని భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.