యాక్షన్ డోస్ తగ్గించేసిన బోయపాటి
- బాలకృష్ణతో బోయపాటి సినిమా
- బడ్జెట్ నియంత్రణపై దృష్టి
- వచ్చేనెలలో సెట్స్ పైకి
దాంతో బోయపాటికి తరువాత సినిమా చేయడానికి గ్యాప్ వచ్చేసింది. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న బోయపాటి, బాలకృష్ణ హీరోగా చేయనున్న సినిమాలో యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూసుకుంటున్నాడట. అలాగే బడ్జెట్ నియంత్రణ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా సమాచారం. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.