చివరికి 'రూలర్' టైటిల్ నే ఖరారు చేసేశారన్న మాట!
- యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలయ్య మూవీ
- కథానాయికలుగా సోనాల్ - వేదిక
- జెమినీ టీవీ చేతికి శాటిలైట్ హక్కులు
అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు, తాజాగా ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ టైటిల్ 'రూలర్' అనే సంగతిని చెప్పేశారు. టైటిల్ గురించిన అధికారిక ప్రకటన వెలువడకుండానే జెమినీ టీవీవారు ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం పట్ల బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.