'మేజర్' కోసం అడివి శేష్ కసరత్తు
- 'ఎవరు'తో మరో హిట్ కొట్టిన అడివి శేష్
- బరువు తగ్గేందుకు కసరత్తు
- దర్శకుడిగా శశికిరణ్ తిక్క
తాజాగా ఆయన 'మేజర్' సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఇది. ఈ బయోపిక్ లో డిఫరెంట్ లుక్ తో అడివి శేష్ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన 10 కేజీల వరకూ బరువు తగ్గనున్నాడు. అందుకోసం అయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తున్నాడు. సోనీ పిక్చర్స్ నిర్మాణంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.