'భలే భలే మగాడివోయ్' నేను చేసుంటే బాగుండేదనిపించింది: 'అల్లరి' నరేశ్
- 50 సినిమాలను పూర్తి చేసిన 'అల్లరి' నరేశ్
- హాస్యకథానాయకుడిగా ప్రత్యేకమైన ముద్ర
- మారుతి చెప్పింది వేరే కథన్న నరేశ్
అలాంటి నరేశ్ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'భలే భలే మగాడివోయ్' సినిమా చూసిన తరువాత ఈ సినిమా నేను చేస్తే బాగుండేదనిపించింది. ముందుగా మారుతి నాకీ కథ చెప్పాడనీ, నేను ఒప్పుకోకపోవడం వల్లనే నానీకి వెళ్లిందనే ప్రచారం జరిగింది. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే, మారుతి నాకు చెప్పిన కథ ఇది కాదు .. అది వేరే. ఈ సినిమాకి ముందు నన్ను మారుతి కలవడం వలన, అంతా అలా అనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు.