వినాయక్ దర్శకత్వంలో రామ్!
- 'ఇస్మార్ట్ శంకర్' తో రామ్ కి హిట్
- మళ్లీ మాస్ కంటెంట్ పైనే దృష్టి
- వినాయక్ కథకు గ్రీన్ సిగ్నల్
వీవీ వినాయక్ కూడా హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా చాలా సమయం వుంది. అందువలన ఈ లోగా దర్శకుడిగా మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రామ్ కి ఒక కథ వినిపించాడట. మాస్ మసాలా అంశాలు పుష్కలంగా వున్న ఈ కథ రామ్ కి బాగా నచ్చేయడంతో ఓకే చెప్పేశాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.