పూరి 'ఫైటర్' టైటిల్ దాదాపు ఖరారైనట్టే
- పూరి తదుపరి సినిమాగా 'ఫైటర్'
- దసరాకి లాంచ్ చేసే ఆలోచన
- నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాకి 'ఫైటర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు జరపాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కథానాయికలు .. ప్రతినాయకుడుతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.