ఆ సినిమాలు ఫ్లాప్ .. నా నిర్ణయం కరెక్టే: నటుడు అడివి శేష్
- 'క్షణం' తరువాత చాలా అవకాశాలు వచ్చాయి
- కొన్ని కథలు నచ్చక వదిలేశాను
- నేను తప్పు చేయాలనిపించిందన్న శేష్
అయినా నాకు నచ్చకపోవడం వలన సున్నితంగా తిరస్కరించాను. నేను వదులుకున్న ఓ పది .. పదిహేను సినిమాలు, ఇతర హీరోలతో ప్రేక్షకుల ముందుకు వెళ్లాయి .. పరాజయాలు పొందాయి. అవి ఫ్లాప్ అయినందుకు నేను ఆనందపడలేదుగానీ, నా నిర్ణయం కరెక్టేనని అనిపించింది. కథల ఎంపిక విషయంలో నేను తప్పు చేయడం లేదు .. కరెక్టుగానే వెళుతున్నాను అని నాకు అనిపించింది" అన్నాడు.