'డియర్ కామ్రేడ్' తొలివారం వసూళ్లు
- క్రితం వారం విడుదలైన 'డియర్ కామ్రేడ్'
- తెలుగు రాష్ట్రాల్లో 13.66 కోట్ల షేర్
- ప్రపంచవ్యాప్తంగా 20.49 కోట్ల షేర్
ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 13.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 20.49 కోట్ల షేర్ ను రాబట్టింది. 2వ వారంలో వసూళ్లు నిలకడగా వుంటే, నష్టాల శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ స్థాయిలో ఆదరణ పొందకపోవడం విజయ్ దేవరకొండ అభిమానులకు అసంతృప్తిని కలిగించే విషయమే.