రజనీకాంత్ గారు గోల్డ్ చైన్ గిఫ్ట్ గా ఇచ్చారు: బాబా భాస్కర్
- రజనీ సార్ సినిమాకి పనిచేశాను
- నా పనితీరును రజనీ మెచ్చుకున్నారు
- అది నా జీవితంలో మరిచిపోలేని రోజు
'రజనీ సార్ ఇంటికి రమ్మంటున్నారు' అని చెప్పడంతో ఆనందంతో పొంగిపొయాను. డాన్స్ మాస్టర్ గా మరో ఛాన్స్ ఇప్పిస్తారేమోననే సంతోషంతో వెళ్లాను. రజనీ సార్ నన్ను చాలా ఆప్యాయంగా పలకరించారు. అంతకుముందురోజు చేసిన నా వర్క్ ను గురించి ప్రస్తావిస్తూ, నా పనితీరు నచ్చిందంటూ ఓ గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను"అని ఆయన చెప్పుకొచ్చారు.