సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బాలకృష్ణకు హీరోయిన్లు ఖరారు
- క్రికెటర్ పాత్రలో ప్రముఖ నటుడు
- సుదీప్ 'పహిల్వాన్' విడుదల తేదీ
* తన స్పిన్ మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ జీవితకథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మురళీ ధరన్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడు.
* 'ఈగ' సుదీప్ హీరోగా నటించిన 'పహిల్వాన్' చిత్రం విడుదలను వాయిదా వేశారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి తాజాగా నిర్ణయించారు.