సీక్వెల్ దిశగా 'గరుడవేగ'
- ప్రవీణ్ సత్తారు మంచి దర్శకుడు
- 'గరుడవేగ 2'కి కథ రెడీ
- కథ వినాల్సివుందన్న రాజశేఖర్
'గరుడ వేగ' సీక్వెల్ కి ప్రవీణ్ సత్తారు ఆల్రెడీ కథను సిద్ధం చేశాడు. నిర్మాత సి.కల్యాణ్ కి ఆయన కథను వినిపించడం .. కల్యాణ్ కి నచ్చడం జరిగిపోయాయి. ఇక నేను వినవలసి వుంది. ప్రవీణ్ సత్తారు గురించి నాకు తెలుసు గనుక, ఆ కథ బాగుంటుందనే అనుకుంటున్నాను. అన్నీ కుదిరితే 'కల్కి' తరువాత నేను చేసే సినిమా అదే అవుతుంది" అని చెప్పుకొచ్చారు.