ఆ జర్నలిస్ట్ ఓ తల్లికే పుట్టి ఉంటాడు.. ఇప్పుడు నన్ను బాధపెడుతున్నాడు!: రేణుదేశాయ్
- ఉత్తరాదిన పిల్లలతో రేణుదేశాయ్ టూర్
- పవన్ పిల్లలతో మాజీ భార్య అని టైటిల్ పెట్టిన వెబ్ సైట్
- ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుదేశాయ్
దీనిపై రేణుదేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఓ తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఎలా బాధ పెడుతున్నాడు ఇప్పుడు?’ అని రేణుదేశాయ్ ఫేస్ బుక్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.