మళ్లీ రంగంలోకి దిగిపోయిన త్రివిక్రమ్ - అల్లు అర్జున్
- త్రివిక్రమ్ తో బన్నీ 3వ సినిమా
- ఈ రోజు నుంచి సెకండ్ షెడ్యూల్
- అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా
ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను వదిలారు. ఈ షెడ్యూల్లో పూజా హెగ్డే జాయిన్ కానుంది. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా. గీతా ఆర్ట్స్ .. హారిక అండ్ హాసినివారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా కావడం విశేషం.