మాజీ భార్య భర్తను కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు.. కేసు నమోదు
- కరిష్మాను వివాహం చేసుకున్న విద్యాసాగర్
- మనస్పర్థలు రావడంతో విడాకులు
- తన భర్తను విద్యాసాగర్ కిడ్నాప్ చేశాడంటున్న కరిష్మా
అనంతరం కరిష్మా, మౌర్య అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే ప్రస్తుతం తన భర్త మౌర్యను విద్యాసాగర్ కిడ్నాప్ చేశాడని కరిష్మా ఆరోపిస్తోంది. ఈ మేరకు నేడు ఆమె కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే విద్యాసాగర్ టీఆర్ఎస్ నాయకుడు కాకడంతో పోలీసులు పట్టించుకోవట్లేదని కరిష్మా ఆరోపిస్తోంది.