నిధి అగర్వాల్ కి క్లాస్ తీసుకున్న పూరి?
- పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్'
- పాస్ పోర్ట్ పోగొట్టుకున్న నిధి అగర్వాల్
- యూరప్ షెడ్యూల్ వాయిదా
ఇక ఈ సినిమాకి సంబంధించిన పాటలను యూరప్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ప్రయాణానికి సమయం దగ్గర పడుతుండగా, తన పాస్ పోర్ట్ కనిపించడం లేదనీ .. ఎక్కడో పోయిందని నిధి అగర్వాల్ చెప్పిందట. దాంతో అక్కడి షెడ్యూల్ వాయిదా వేసుకున్నట్టుగా సమాచారం. షూటింగు వాయిదా పడటంతో పూరికి కోపం వచ్చేసి, నిధి అగర్వాల్ కి క్లాస్ పీకినట్టుగా చెప్పుకుంటున్నారు. నిధి అగర్వాల్ కి కొత్త పాస్ పోర్ట్ వచ్చేలోగా, మిగతా పనులు పూర్తిచేసే పనిలో పూరి నిమగ్నమై వున్నాడని అంటున్నారు.