'జబర్దస్త్' కి తిరిగొచ్చేసిన రోజా!
- ఎన్నికల సమయంలో 'జబర్దస్త్'కి దూరమైన రోజా
- రాజకీయాలపైనే దృష్టిపెట్టిన నాగబాబు
- న్యాయ నిర్ణేతలుగా రోజా - మీనా
కానీ 'జబర్దస్త్'కి రోజా తిరిగొచ్చేసింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో రోజా కనిపించింది. ఇక తాను ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయినా, 'జబర్దస్త్' ను వదులుకునేది లేదని ఇటీవల నాగబాబు చెప్పారు. అందువలన త్వరలోనే నాగబాబు కూడా జాయిన్ కావడం ఖాయమని తెలుస్తోంది. అప్పటివరకూ రోజా .. మీనా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్న మాట.