'వి' సినిమా నుంచి కొత్త పోస్టర్
- దిల్ రాజు బ్యానర్లో ఇంద్రగంటి
- వెరైటీ టైటిల్ గా 'వి'
- నానీకి ఇది 25వ సినిమా
దాంతో కావాలనే గోప్యంగా వుంచుతున్నారా? లేదంటే నానికి బదులుగా ఆ పాత్రను మరెవరైనా చేయనున్నారా? అనే సందేహం తలెత్తింది. అంతా ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉండగా, ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను వదిలారు. ఫస్టుపోస్టర్ ను సెంటర్లో కట్ చేస్తే నాని పేరు 'రివిల్' అయినట్టుగా చూపిస్తూ రెండో పోస్టర్ ను వదిలారు. నానికి ఇది 25వ సినిమా అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. 'వి' వెనకున్న కథ ఏమిటనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.