'ఆర్ఆర్ఆర్' నుంచి తప్పుకున్న ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్!
- అనివార్య కారణాలతో తప్పుకున్న డైసీ
- ఆమె భవిష్యత్ బాగుండాలి
- ప్రకటించిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
ఇందులో ఆలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా ఎంపికైనట్టు ఇటీవల తమ మీడియా సమావేశంలో రాజమౌళి ప్రకటించగా, డైసీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. ఇక సినిమా గుజరాత్ షెడ్యూల్ ను ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి చేశామని రాజమౌళి ప్రకటించారు. సరైన సమయంలోనూ షూటింగ్ పూర్తి అయిందని, ధర్మజ్ం సిద్ధాపూర్ ప్రజలు తమనెంతో ఆదరించారని, వారు చూపిన ఆదరణకు, ఆతిథ్యానికి కృతృజ్ఞతలని ట్విట్టర్ లో తెలిపారు.