బన్నీ పుట్టినరోజున ఫస్టులుక్ పోస్టర్
- త్రివిక్రమ్ తో అల్లు అర్జున్
- త్వరలో పూజా కార్యక్రమాలు
- ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగు
త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి .. ఈ నెల 24వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడం కోసం ఆ ప్రాజెక్టును అల్లు అర్జున్ లైన్లో పెట్టేసే ఉంచాడు.