పవన్ బాబాయ్ కి స్వార్థం తెలియదు: నిహారిక
- పవన్ బాబాయ్ మితభాషి
- మమ్మల్ని ఆటపట్టించేవాడు
- ఆయనలో గర్వాన్ని చూడలేదు
మేము ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఆటపట్టిస్తాడు .. ఏడిపిస్తాడు. అలాంటి ఆయన జనంలో వేదికలపై నుంచి చేసే ప్రసంగాలు వింటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రసంగాలు నాకు స్ఫూర్తినిస్తాయి .. అయితే ఈ విషయం ఇంతవరకూ బాబాయ్ కి చెప్పలేదు. నాకు తెలిసి రాజకీయాల్లో అంతటి స్వచ్ఛమైన వ్యక్తి మరొకరు వుండరు. ఆయనకి అసలు స్వార్థమంటే ఏమిటో తెలియదు. ఇక తాను ఓ పెద్ద స్టార్ ను అనే గర్వాన్ని కూడా ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదు" అని చెప్పుకొచ్చింది.