డేటింగ్ చేయడానికి అలాంటి వ్యక్తిని ఎంచుకుంటా: కొణిదెల నిహారిక
- నాకు కూడా స్వార్థం ఉంది
- ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నాకు నచ్చవు
- ఓ సారి రెండు రోజుల పాటు స్నానం చేయలేదు
'సూర్యకాంతంలాగానే నేను కూడా స్వార్థ స్వభావం కలిగిన అమ్మాయిని. ప్రేమకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ లు నాకు నచ్చవు. డేటింగ్ చేయాల్సి వస్తే...నా మాటను ఓపికగా వినే వ్యక్తిని ఎంచుకుంటా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న సమయంలో ఫసక్ అనే పదాన్ని వాడవచ్చు. గతంలో ఒక సారి రెండు రోజులు స్నానం చేయకుండా ఉన్నా' అంటూ ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.