రవితేజను సెట్ చేసిన వినాయక్?
- వీఐ ఆనంద్ తో 'డిస్కోరాజా'
- తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
- కొత్త ప్రాజెక్టు వివరాలు త్వరలో
బాలకృష్ణతో అనుకున్నప్పటికీ అది కూడా వెనక్కిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన రవితేజకి ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని టాక్. గతంలో తనకి 'కృష్ణ' సినిమాతో మంచి హిట్ ఇచ్చిన కారణంగా రవితేజ మరో ఆలోచన చేయలేదని అంటున్నారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.