నాని సినిమాలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో ఖాయమైపోయాడు
- ముగింపు దశలో నాని 'జెర్సీ'
- ఈ రోజే పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్టు
- ఆనందాన్ని వ్యక్తం చేసిన కార్తికేయ
ఆ వార్తల్లో నిజం ఉందనేది, ఈ రోజున ఈ సినిమా లాంచ్ సందర్భంలో తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి కార్తికేయ కూడా హాజరయ్యాడు. అంతేకాదు నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. అయితే పైన పేర్కొన్న ముగ్గురు కథానాయికలు కాకుండా, ఈ రోజున పూజా కార్యక్రమాల్లో మరో కథానాయిక కూడా మెరిసింది. ఈ కొత్తమ్మాయి ఎవరనే విషయమే తెలియాల్సి వుంది.