కర్నూలు నుంచి లోకేశ్ పోటీ చేయాలి: ఎస్వీ మోహన్ రెడ్డి
- అవసరమైతే, లోకేశ్ కోసం నా సీటు త్యాగం చేస్తా
- మరో చోట టికెట్ అడగను.. పార్టీ కోసం పనిచేస్తా
- ఈ సీటు వేరే వాళ్లకిస్తే మాత్రం ఒప్పుకోను
ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి నారా లోకేశ్ పోటీ చేయాలని కోరారు. అవసరమైతే, లోకేశ్ కోసం తాను సీటు త్యాగం చేస్తానని, మరోచోట టికెట్ అడగనని, పార్టీ కోసం పనిచేస్తానని అన్నారు. అయితే, కర్నూలు సీటు వేరే వాళ్లకు ఇస్తే మాత్రం ఒప్పుకోనని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.