ఆ యంగ్ హీరో నాతో ఒక ఆట ఆడుకున్నాడు: దర్శకుడు బండి సరోజ్ కుమార్
- నా సినిమా చూసి నా అభిమానిని అన్నాడు
- నాతో ఒక సినిమా చేయాలనుందని చెప్పాడు
- ఒక్క సక్సెస్ రాగానే మారిపోయాడు
కొన్నాళ్ల తరువాత నేను ఆర్థికపరమైన ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాను. ఆ సమయంలో తప్పకుండా నేను సినిమా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోగా ఆ హీరోకి ఒక సక్సెస్ పడింది. మంచి కథ రెడీ చేసుకుని .. వింటావా అని అడిగితే, ఫలానా రోజున కాల్ చేస్తే .. ఫలానా ప్లేస్ లో కలుద్దామని అన్నాడు. అలా రేపు .. మాపు అంటూ నన్ను రెండు నెలలకి పైగా విసిగించాడు. బాగా ఇబ్బందుల్లో ఉండగా నాతో ఒక ఆట ఆడుకున్నాడు. దాంతో 'ఏదో ఒక రోజున నా ఆఫీస్ వెతుక్కుంటూ వస్తావు .. గుర్తుపెట్టుకో' అని అన్నానంటూ చెప్పుకొచ్చాడు.