బాపుగారు .. బాలుగారు అంటే ఎంతో ఇష్టం: నటి రోహిణి
- బాపుగారి సినిమా 'త్యాగయ్య' చేశాను
- నన్ను శ్రీరాముడిగా చూపించారు
- బాలుగారికి బాధపెట్టడం తెలియదు
ఇక బాలుగారి విషయానికొస్తే .. ఆయనని చూస్తే ఇంత మంచితనంతో ఒక మనిషి వుండగలరా అనిపిస్తుంది. చుట్టూ ఏం జరుగుతున్నా కోపమే రాకుండా ఉండటం సాధ్యపడుతుందా అనిపిస్తుంది. ఆయనను కలిసినవారు ఎవరైనా సంతోషంగా అక్కడి నుంచి వెళతారు. ఆయన ఎప్పుడూ ఎక్కడా ఎవరినీ బాధపెట్టిన దాఖలాలు లేవు .. ఆయన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.