నాని కెరియర్లోనే భారీ బడ్జెట్ చిత్రం?
- 'జెర్సీ' షూటింగులో నాని
- నెక్స్ట్ మూవీ పనుల్లో విక్రమ్ కుమార్
- భారీ తారాగణం .. సాంకేతిక వర్గం
ఈ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోందనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ సిద్ధం చేసిన కథకి తగిన విధంగా భారీ తారాగణం .. సాంకేతిక వర్గం ఎంపిక కారణంగా ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ హక్కులను దృష్టిలో పెట్టుకుని, ఆ మొత్తం బడ్జెట్ కి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నాని కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదేనని చెప్పుకుంటున్నారు.