ఓ యాంకర్ ద్వారా జయరామ్‌ను ఇంటికి పిలిపించా.. అక్కడే చంపేశా: విచారణలో రాకేష్ రెడ్డి
- శిఖా చౌదరితో డేటింగ్ చేశా
- శిఖాకు చాలామందితో సంబంధాలున్నాయి
- డబ్బు విషయమై జరిగిన గొడవలో హత్య చేశా
ఓ యాంకర్ ద్వారా జయరామ్‌ను తన ఇంటికే పిలిపించానని.. డబ్బు విషయమై జరిగిన గొడవలో జయరామ్‌ను చంపేసినట్టు రాకేష్ రెడ్డి.. పోలీసుల విచారణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ హత్యోదంతంలో తనతో పాటు సహాయకుల హస్తం కూడా ఉన్నట్టు రాకేష్‌రెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది.