నేడు హైదరాబాద్లో జయరాం అంత్యక్రియలు... నగరానికి చేరిన కుటుంబ సభ్యులు
- హత్యకు గురైన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ జయరాం
- అమెరికాలో ఉంటున్న ఆయన కుటుంబం
- ఈ ఉదయం హైదరాబాద్కు చేరుకున్న భార్య, పిల్లలు
మరోవైపు శనివారం పోస్టుమార్టం పూర్తిచేసి జయరాం మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న జయరాం భార్య పద్మశ్రీ, కుమారుడు సాయిశ్రీ, కుమార్తె కావ్యశ్రీలు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని స్వగృహానికి చేరుకున్నారు. దీంతో జయరాం అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.