నా పదిహేనేళ్ల కెరియర్లో ఇదే ఫస్టు రీమేక్: దిల్ రాజు
- '96' మూవీ నా మనసును కదిలించింది
- సమంత .. శర్వానంద్ కరెక్ట్ అనుకున్నాను
- తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుంది
ఈ సినిమాకి సమంత .. శర్వానంద్ కరెక్ట్ అనుకుని వాళ్లను ఎంపిక చేసుకున్నాను. తెలుగులో ఈ ప్రాజెక్టు పట్ల సమంత మొదట్లో ఆసక్తి చూపలేదంటూ వార్తలు వచ్చిన మాట నిజం. నిర్మాతగా నేను రంగంలోకి దిగాక .. ఒరిజినల్ మూవీ దర్శకుడికే రీమేక్ బాధ్యతను అప్పగించాక ఆమె ఒప్పుకుంది. ఈ సినిమా తెలుగులోను సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.