వైష్ణవ్ తేజ్ జోడీగా తెలుగు అమ్మాయే
- హీరోగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమా
- కథానాయికగా మనీషా రాజ్
- ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా
కథ ప్రకారం ఆమె అయితేనే బాగుంటుందని భావించి ఎంపిక చేసినట్టుగా సమాచారం. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఇది ఎంతో సహజంగా అనిపించే అందమైన ప్రేమకథా చిత్రమని అంటున్నారు. యూత్ హృదయాలను ఈ సినిమా కొల్లగొట్టేయడం ఖాయమని చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ కి హిట్ ఇవ్వాలనే గట్టిపట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు వున్నాడు. ఇక మనీషా రాజ్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.