చరణ్ గొప్ప డాన్సర్ .. చిరంజీవి గారి నుంచే అది వచ్చింది: స్నేహ
- చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడు
- అందరినీ ఎంతో గౌరవిస్తాడు
- ఆర్టిస్టులందరితోను ఒకేలా వుంటాడు
సెట్లో చరణ్ చాలా సింపుల్ గా ఉంటాడు .. అందరితోను కలిసిపోతాడు. పెద్ద ఆర్టిస్టులు .. చిన్న ఆర్టిస్టులు అనే తేడాను ఆయన ఎంతమాత్రం చూపించడు. అందరినీ గౌరవిస్తూ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ఆయనలోని ఆ మంచి లక్షణం నాకు బాగా నచ్చింది. ఏ సీన్ అయినా డైరెక్టర్ చెప్పగానే వెంటనే పట్టేస్తాడు. ఆయన చాలా గొప్ప డాన్సర్ .. డాన్స్ లో ఆ జోష్ ఆయనకి చిరంజీవి గారి నుంచే వచ్చి ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.