సీఎం కేజ్రీవాల్ తో సినీ నటుడు ప్రకాష్ రాజ్ భేటీ
- సీఎం కేజ్రీవాల్ ని కలిశాను
- నాకు మద్దతు తెలిపినందుకు థ్యాంక్స్ చెప్పా
- పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై చర్చించాం
ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ప్రకాష్ రాజ్ ఈరోజు కలిశారు. తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై తన బృందం రూపొందించిన వాటిపై చర్చించామని, వాటి పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరినట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.