పవన్ కాకుంటే ఇంకొకరితో పెళ్లి జరిగేది... తల్లిని అయ్యేదాన్ని: రేణు దేశాయ్
- 12 ఏళ్లు పవన్ కల్యాణ్ కు భార్యగా ఉన్నాను
- ఇంకొకరితో వివాహమైనా ఇవే అనుభవాలు వచ్చేవి
- 'ఏ లవ్ అన్ కండిషనల్'పై రేణు దేశాయ్
దీనిపై స్పందించిన ఆమె, పవన్ తో కాకుండా తనకు వేరే వ్యక్తితో వివాహమైతే, అతని ద్వారా కూడా ఇవే అనుభవాలను తాను పొందివుండేదాన్నని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. తన అనుభవాలనే కవితలుగా మార్చానని, వీటిని తెలుగులోకి అనువదించేందుకు సహకరించిన అనంత శ్రీరామ్ కు కృతజ్ఞతలని ఆమె అన్నారు. తన తల్లిదండ్రులు ఇంగ్లీష్ ను ఎక్కువగా నేర్పించినందునే ఆంగ్లంలో దీన్ని రచించానని, మాతృభాషలో తన భావాలను వ్యక్తపరచలేకపోయానని చెప్పుకొచ్చారు.