దుమ్మురేపేస్తోన్న 'దేవ్' సాంగ్
- కార్తీ కథానాయకుడిగా 'దేవ్'
- సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్
- గీత రచయితగా చంద్రబోస్
కార్తీ .. రకుల్ పై చిత్రీకరించిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిహరన్ .. భరత్ సుందర్ .. అర్జున్ చండి .. క్రిష్ .. శరణ్య గోపినాథ్ ఆలపించారు. హారిస్ సంగీతం .. చంద్రబోస్ సాహిత్యం ఈ పాటకు ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో కార్తీ .. రకుల్ కాంబినేషన్లో వచ్చిన 'ఖాకీ' భారీ విజయాన్ని అందుకుంది. అలాగే 'దేవ్'కూడా తమిళంతో పాటు తెలుగులోను విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.