ఫస్ట్ లుక్ ను విడుదల చేసి చిక్కుల్లో పడ్డ హీరోయిన్ హన్సిక
- హన్సిక 50వ చిత్రం 'మహా'
- హుక్కా తాగుతున్నట్టు కనిపించే ఫస్ట్ లుక్
- కోర్టును ఆశ్రయించిన పీఎంకే
ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టును ఆశ్రయించడంతో, ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు. ఈ తాజా వివాదంతో హన్సిక సినిమాకు ప్రచారం వస్తుందా? లేక ఇబ్బందుల్లోకి నెడుతుందా అన్న విషయం ఆసక్తికరమైంది.